Thursday, November 14, 2019
Home Authors Posts by Trending News

Trending News

2937 POSTS 1 COMMENTS

మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి, జగన్ కు పవన్ సలహా…

ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలపై తాము మాట్లాడుతుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యలను పక్కదారి పట్టించడానికి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థాయి...

అమర వీరుని తాకితే అదృష్ణం …బెల్జియంలో కూడా ఇదే నమ్మకం (యూరోప్ యాత్ర 4)

(డా. కే.వి.ఆర్.రావు) మా యూరప్ యాత్ర, నాలుగో భాగం: బ్రస్సెల్స్, అమ్ స్టెర్ డామ్, కోల్న్, ఫ్రాంక్ ఫర్ట్;   ఫ్రాన్స్ తరువాత మూడురోజుల్లో వరసగా బెల్జియం, నెదర్లాండ్స్, జర్మని దేశాల్లోని నాలుగు నగరాలు చూశాము. ప్యారిస్...

అమరావతి క్యాపిటల్ స్టార్టప్ ఏరియా రద్దు: ఆమోదించిన సింగపూర్

అమరావతి రాజధాని  స్టార్టప్ క్యాపిటల్ ఏరియా నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని సింగపూర్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం ఒకప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియ్ పరస్పర...

అధికార భాష సంఘ సభ్యుల నియామకం ,రాయలసీమ ప్రతినిధి లేరు

ప్రాథమిక స్థాయిలో ఒకటో  తరగతి నుంచి ఆరోతరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టింది.దీనిని కొంత మంది తెలుగు అభిమానులు నిరసించారు. ఇది తెలుగు భాషను ప్రోత్సహించడం కాదని వారు...

జలవిహార్ దగ్గిరే తొలి నీరా స్టాల్

ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్  ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనుకుంటున్న మొట్టమొటి నీరా స్టాల్ కోసం స్థలాన్వేషణ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలెట్...

గుడ్ న్యూస్, లోకో పైలట్ సురక్షితం (Video)

ఈ రోజు కాచిగూడ సమీపంలో జరిగిన ఎంఎం టిస్ - హంద్రీ ఇంటర్ సిటిఎక్స్ ప్రెస్ ఢీ కొన్న ప్రమాదం లో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ శేఖర్ క్షేమం. ఎనిమిదిగంటల పాటు...

మాతృభాషే భోధనా భాష : కళ్యాణదుర్గం లో ప్రజా సంఘాల తీర్మానం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం తెలుగును బోధనభాషగా తొలగించి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టిన జి.ఒ.సంఖ్య: 81 ని తక్షణం ఉపసంహరించుకోవాలని వివిధ ప్రజాసంఘాలు కోరాయి. కళ్యాణదుర్గం పట్టణం, జ్యోతిర్మయి జూనియర్ కళాశాలలో మాతృభాష మాధ్యమ హక్కుకై...

జిఎన్ రావు కమిటీకి చేరిన రాయలసీమ ప్రతిపాదనలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగే విధంగా చేపట్టవలసిన అంశాలపై  జి ఎన్ రావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం. సుస్థిర రాష్టాలు...

నాకు నచ్చిన పాత పాట: నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో…..

(బి వి మూర్తి) కొన్ని పాత తెలుగు పాటలు వింటుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. భయాలూ, సందేహాలు, తిక్కిరి బిక్కిరి ఆలోచనలన్నీ కొట్టుకుపోయి తేలిగ్గా అనిపిస్తుంది. ఒక్కోసారి సంగీతం, మరోసారి సాహిత్యం, చాలా సార్లు...

Social Media

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe