బుధవారం తెల్లవారు జామున కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ఘాట్ రోడ్డుప్రాంతాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
Category: Uncategorized
బూతులు తిట్టుకుంటూ ప్రజలను వంచిస్తున్నారు…
పరస్పర వాగ్యుద్దాలతో ప్రజలను వంచిస్తున్నారు. ప్రతిపక్ష పార్లీలు రైతు ప్రజాసంఘాలు ఏకమై ప్రభుత్వ ఆధిపత్యాన్ని ప్రతిఘటించాలి.
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పాంచరాత్ర ఆగమ సలహాదారు మరియుకంకణభట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
జగన్ కొత్త బిల్లు మీద రాయలసీమలో ఆశలు
హైకోర్టును కర్నూలు లో ఏర్పాటుకు రాష్ట్రపతి నుండి నోటిఫికేషన్ తీసుకొని రావడానికి వైసిపి ప్రభుత్వం కార్యాచరణ తక్షణమే చేపట్టాలి
3 రాజధానుల మీద జగన్ వెనకడుగు, కారణాలు
ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును కేవలం వ్యూహాత్మకంగా మాత్రమే ఉపసంహరించకుందని, ప్రభుత్వ దోరణిలో మార్పు రాలేదని జగన్ ప్రకటన వల్ల అర్థమవుతుంది.
కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాలి
మంగళగిరిలో 'నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు- కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యాలు' మీద జరిగిన సభలో ప్రసంగిస్తున్న ఎపి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ
వరి గొడవ మీద కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యలు
చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలు అల్లినవ్వు, యాసని ,బాషని భట్టి పట్టి పేద రైతుల్ని ఉదరకొడితివి నిలదీసే గొంతులు…
నేడు రాయలసీమ ఆత్మగౌరవ దినం
దత్తత మండలాలుగా పిలవబడుతున్ననాలుగు జిల్లాల ప్రాంతాన్ని రాయలసీమగా నామకరణం చేయడం ఆత్మగౌరవానికి ప్రతీక. నేడు ఆత్మగౌరవ దినోత్సవం