రామ తీర్థం కొత్త ఆలయ నమూనాలు ఇవే

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఇపుడున్న పురాతన ఆలయం స్థానంలో నిర్మించనున్న నూతన ఆలయ నమూనాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసర రావు నేడు విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *