Thursday, August 6, 2020
Home Authors Posts by Trending News

Trending News

4519 POSTS 1 COMMENTS

టాలెస్ట్ అంబేద్కర్ విగ్రహం ఏడవోయింది సారూ…

తెలంగాణ ప్రభుత్వం పెడతానన్న ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఎపుడొస్తుందో తెలియదు గాని, ఉన్న విగ్రహాలను కూల్చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితినాయకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్ నగరంలో...

మోదీ మీద మోదీ పోటీ , ఈ మోదీ ఎవరో తెలుసా?

ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి ఎవరు? మోదీ అనుకుంటున్నారా, కాదు. ఆయన అచ్చుగుద్దినట్లు మోదీ లాగే ఉండే అభినందన్ పాథక్. వయసు 51, వూరు షహరాన్పూర్, ఉత్తరప్రదేశ్, వృత్తి పూజారి. మొన్న మొన్నటి దాకా...

ఎంఐఎం అసదుద్దీన్ కత్తి రెండు వైపులా పదునే, ఎందుకంటే…

భారతదేశంలో ఉన్న ఒక ఎంపి పార్టీ లలో ముఖ్యమయింది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం). ఈ పార్టీకి ఎపుడూ ఒకటి మించి ఎంపిలు లేరు....

‘మా నీళ్లు గజ్వేల్,హైదరాబాద్ కి వెళ్లాయి… పంటలిలా ఎండాయి…’

బుగ్గారం:ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పాలకుల నీటి దోపిడీ వల్లనే తమ ప్రాంతంలో సాగు నీరందక పంట పొలాలన్నీ ఎండి పోతున్నాయని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి  ఆవేదన...

ఆ విషయంలో కేసిఆర్ కు తొందరెందుకో ?

తెలంగాణలో కేసిఆర్ కు తిరుగులేదు. ఆయన ప్రజాస్వామ్య పరిభాషలో తెలంగాణకు ముఖ్యమంత్రి. కానీ ఆయన వ్యవహారిక తీరు అంతకంటే ఎక్కువగానే ఉంది. రాచరికంలో రాజులు ఎలాగైతే కనుసైగలతో పాలన చేస్తారో అలాంటి పాలనే...

పోలీసుల్లో చంద్రబాబు కుల సైన్యం దాక్కుని ఉంది, జగన్ ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ లో  లా అండ్ ఆర్డర్ మాయమైందని వైసిసి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్ది సేపటి కిందట హైదరాబాద్ లో   గవర్నర్ నరసింహన్ ను కలిశాక  తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ...

ఇంత అరాచకమా!, గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌‌‌మోహన్‌రెడ్డి కలిశారు. పార్టీ ప్రతినిధి వర్గంతో  మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని...

ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతున్నదో చూడండి…

(PK Roy from Lucknow) కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర వహించే ఉత్తర ప్రదేశ్ లో ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరలేదని,దానితో కాంగ్రెస్ తో కలసి సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్...

మునుగోడు ఎమ్మార్వో ఆఫీస్ బోర్డు చూశారా? కెసిఆర్ దెబ్బ ఎలా ఉందో ?

ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అవినీతి మీద గుస్సా అవుతున్నారు.తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రం చేయాలనుకుంటున్నారు. అంతేకాదు, రెవిన్యూశాఖలో చాలా అవినీతి ఉందని ఆయన భావిస్తున్నారు. అసలు ఈ శాఖనే...

వారణాశి నుంచి మోదీ ఇలా నామినేషన్ వేస్తారు

ప్రధాని నరేంద్ర మోదీ వారణాశి నియోజకవర్గం నుంచి చాలా అట్టహాసంగా నామినేషన్ వేయబోతున్నారు. ఈ సారి అక్కడ పేరుమోసిన అభ్యర్థులెవరూ ఆయన మీద పోటీలో లేరు. ఇప్పటి దాకా ఒక్క పార్టీ కూడా అభ్యర్థి...

Trending News