జూబ్లీహిల్స్ బాలాజీ బ్రహ్మోత్సవాలు

మార్చి 1 నుండి 9వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు.ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

01-03-2022 ధ్వజారోహణం(మేష ల‌గ్నం) పెద్దశేష వాహనం

02-03-2022 చిన్నశేష వాహనం హంస వాహనం

03-03-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

04-03-2022 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

05-03-2022 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

06-03-2022 హనుమంత వాహనం గజ వాహనం

07-03-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

08-03-2022 రథోత్సవం అశ్వవాహనం

09-03-2022 చక్రస్నానం ధ్వజావరోహణం

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 10న సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.

Jubilee hills Balaji temple
Jubilee hills Balaji temple / facebook creative pics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *