జూబ్లీహిల్స్ బాలాజీ బ్రహ్మోత్సవాలు

మార్చి 1 నుండి 9వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు.ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ.