కమ్యూనిస్టుల కర్తవ్యాలపై సదస్సు

*మంగళగిరిలో ఈనెల 21న కమ్యూనిస్టు కర్తవ్యాలపై సదస్సు
*నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు – కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యాలు!* అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు.
తేదీ : 21 – 11 – 2021 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
వేదిక : *కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ భవన్,* సిపిఐ పార్టీ ఆఫీసు, గౌతమబుద్ధ రోడ్, మంగళగిరి, గుంటూరు జిల్లా.
*ప్రారంభ ఉపన్యాసం:
కామ్రేడ్ *కె. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.
*వక్తలు :
*వి. సంధ్య,* పివోడబ్ల్యు జాతీయ కన్వీనర్.
అంశం : మహిళలు, బాలికలపై పెచ్చరిల్లుతున్న దాడులు – అత్యాచారాలు.
ప్రొఫెసర్ *అబ్దుల్ నూర్ బాషా* రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.
అంశం : లాల్, నీల్ మైత్రి – నేటి చారిత్రక అవసరం.
ప్రొఫెసర్ *చల్లపల్లి స్వరూపరాణి, రచయిత్రి, ప్రముఖ సామాజికవేత్త.
అంశం : మనుస్మృతి × భారత రాజ్యాంగం – తులనాత్మక పరిశీలన.
కామ్రేడ్ మన్నవ హరిప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యులు : సిపిఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్.
అంశం : కమ్యూనిస్టు శక్తుల ఐక్యతే – మన తక్షణ కర్తవ్యం.
కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి.
అంశం : చట్ట సభల్లో నేర చరితులు – జైళ్లలో ప్రజా ఉద్యమ నేతలు.
కామ్రేడ్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐ (ఎమ్-ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు.
అంశం : చారిత్రాత్మక ఢిల్లీ రైతు ఉద్యమం – పాలకుల నిరంకుశ వైఖరి.
కామ్రేడ్ *కాటం నాగభూషణం, ఎమ్ సిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి.
అంశం : కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలు – కార్మికవర్గ ఐక్య పోరాటాలు.
కామ్రేడ్ ఎమ్ పి రామ్ దేవ్ సిపిఐ (ఎమ్-ఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు.
అంశం : కేంద్ర పాలకుల వాగ్ధానాలు – ఘోర వైఫల్యాలు.
కామ్రేడ్ ఎమ్ రవి, సిపిఎం : తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.
అంశం : జడలు విప్పుతున్న మతోన్మాదం – దళిత, బహుజన, ఆదివాసి, మైనార్టీల్లో పెరుగుతున్న అభద్రతా భావం.
జై భీమ్ కారుమంచి రామారావు, ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిట్ యాక్ట్ అండ్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి. .
అంశం : దళితులపై నానాటికి పెట్రేగి పోతున్న దాడులు – హత్యలు.
జై భీమ్ డెన్నీస్ రాయ్,
బహుజన తత్వవేత్త.
అంశం : సామాజిక న్యాయ పోరాటంలో కుల గణన పాత్ర.
-కమ్యూనిస్టు ఐక్య వేదిక,*
మంగళగిరి, గుంటూరు జిల్లా.

🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *