తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మొదలు, హైదరాబాద్ ఫోటోలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  రాత్రి కరోనా కర్ఫ్యూ కొద్దిసేపటి కిందటఅమలులోకి వచ్చింది. రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా పూర్తిగా కర్ఫ్యూ కు అలవాటు పడలేదు.  చాలా చోట్ల ఇంకా తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలు కనిపించాయి.రోడ్ల పై ప్రయాణాలు కొనసాగుతున్నాయి. తొలిరోజుకాబట్టి ప్రైవేటు వాహనాలు ఇంకా తిరుగుతున్నాయి.దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి గమ్య స్థానానికి వెళ్లేందుకు  సామాన్య ప్రజలు పరుగుతుతీయడం కనిపిస్తుంది. చాలా మంది 9 లోపు ఇళ్ళకు చేరుకోవాలనే ఆదుర్దాలో ఉన్నారు. ఇదే అదను గా తీసుకుని ప్రజల నుంచి ఇష్టానుసారంగా  ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్స్ చార్జీలు వసూలు చేస్తున్నారని సమాచారం అందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *