మధ్యాహ్నం 3 గంటలపుడు కర్నూల్ జిల్లా పోలింగ్ వివరాలు

కర్నూలు జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగానే సాగింది. మధ్యామ్నం  3 గంటల సమయానికి పోలింగ్  50 శాతం చేరలేదు.  అప్పటికి కేవలం 48.87 శాతంమాత్రమే నమోదయింది. పోలింగ్ వివరాలను కలెక్టర్ వీరపాండ్యన్ వెల్లడించారు.

Kurnool Mpl Corporation: 42.36%

Nandyal:55.68 %
Adoni : 42.58%
Yemmiganur:60.47 %
Dhone :50.01 %
Atmakur : 64.37%
Allagadda:72.19 %
Nandikotkur : 71.18%
Gudur : 79.41%

Total: 48.87%- at 3. pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *