(భూమన్)
శేషాచలంలో అడవుల్లో ఎన్ని అద్భుతాలున్నాయో లెక్కేలేదు. ఎన్నిచూసిన తరగవు. ఎంతచూసినా తనివి తీరదు. ఒకపుడు వైభవంగా వెలిగిపోయి, ఇపుడు మరుగున పడి పోయిన అద్భుతాలెన్నో ఉన్నాయి. ఇందులో పుల్లుట్ల దారి ఒకటి. ఒకపుడు కడప వైపునుంచి శేషాచలంలో అడవుల్లోనుంచి ఈ దారి గుండా తిరుమలకు నడుస్తూ యాత్రికులు ఏడుకొండలవాడిని చేరుకునేవారు.
ఈ దారి పొడుగునా నిగనిగలాడే కాయలతో ఈత చెట్లుకనిపిస్తాయి. ఈత చెట్ల వల్ల చాలా వాటికి ఈతకాయల పేరు జోడయింది. ఉదాహరణకు ఇక్కడున్న మంటపం పేరు ఈతకాయల మండపం. ఈ దారి గుండా తిరుమల వెళ్లేవాళ్లు ఈతకాయల పండపం దగ్గిర చెప్పులు వదిలేసి ఇప్పటికీ వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో మా శ్రీమతి ప్రొఫెసర్ కుసుమారి, ఇతర మిత్రులు, అటవీ శాఖ అధికారులతో సాగిన ఆహ్లాదకరమయిన ట్రెక్ విశేషాల చిత్రమాలిక ఇది.
చాలా దూరం సాగిపోవాల్సిందే… ఇలా
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/travel/pullutla-footpath-to-tirumal-in-seshachalam-forests/