దట్టమయిన అడవిలో…‘పుల్లుట్ల దారి’ ట్రెక్ సాగిందిలా

(భూమన్)

శేషాచలంలో అడవుల్లో ఎన్ని అద్భుతాలున్నాయో లెక్కేలేదు. ఎన్నిచూసిన తరగవు. ఎంతచూసినా తనివి తీరదు. ఒకపుడు వైభవంగా వెలిగిపోయి, ఇపుడు మరుగున  పడి పోయిన అద్భుతాలెన్నో ఉన్నాయి. ఇందులో పుల్లుట్ల దారి ఒకటి. ఒకపుడు కడప వైపునుంచి శేషాచలంలో అడవుల్లోనుంచి ఈ దారి గుండా తిరుమలకు నడుస్తూ యాత్రికులు ఏడుకొండలవాడిని  చేరుకునేవారు.

ఈ దారి పొడుగునా నిగనిగలాడే కాయలతో ఈత చెట్లుకనిపిస్తాయి. ఈత చెట్ల వల్ల చాలా వాటికి ఈతకాయల పేరు జోడయింది. ఉదాహరణకు ఇక్కడున్న మంటపం పేరు ఈతకాయల మండపం. ఈ దారి గుండా తిరుమల వెళ్లేవాళ్లు ఈతకాయల పండపం దగ్గిర చెప్పులు వదిలేసి ఇప్పటికీ వెళ్తుంటారు.  ఈ ప్రాంతంలో మా శ్రీమతి ప్రొఫెసర్ కుసుమారి, ఇతర మిత్రులు, అటవీ శాఖ అధికారులతో సాగిన ఆహ్లాదకరమయిన ట్రెక్ విశేషాల చిత్రమాలిక ఇది.

 

దట్టమయిన అడవిలో ఇలా మొదలయింది మా ట్రెక్
2 సాగిపోతూఉన్నాం… అడవి కాలిబాట బట్టి

చాలా దూరం సాగిపోవాల్సిందే… ఇలా

కొద్ది సేపు ఇలా సేద తీరడం
కొద్ది సేపు విరామం… చెట్ల మధ్య ఏర్పడిన గూడులో
అక్కడక్కడ శిధిలయాలు, మండపాలు నాటి వైభవానికి గుర్తుగా కనిపిస్తాయి
6 అడవిల్ ఇలాంటి పళ్లెన్నో కనిపిస్తాయి

 

మధ్య మధ్యన ఆటవిడుపు

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/travel/pullutla-footpath-to-tirumal-in-seshachalam-forests/

 

One thought on “దట్టమయిన అడవిలో…‘పుల్లుట్ల దారి’ ట్రెక్ సాగిందిలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *