ఆంధ్రాలో బాదుడు పాలన: జగన్ కు రఘురామ లేఖ

గతం లో ఎవరూ ప్రజల్ని ఇంతగా బాదలేదు ముఖ్యమంత్రి గారూ, చక్రవర్తి దిలీపుడు వసూలు చేసే పన్నుల గురించి మహాకవి కాళిదాసు…

కలెక్టర్లు పాదాభివందనం చేయడం ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడమే….

(వడ్డేపల్లి మల్లేశము) భారత దేశ వ్యాప్తంగా పరిపాలనకు సంబంధించి అత్యున్నత పౌర అధికారులుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చివరికి జాతీయ…

ఉన్నట్లుండి ఆంధ్ర మీద తెలంగాణ జలయుద్ధం: ఈటెల ఎఫెక్టేనా?

ఉన్నట్లుండి ఆంధ్ర, తెలంగాణల మధ్య జలయుద్ధం మొదలయింది. నువ్వు దొగ్గంటే, కాదు నువ్వే దొంగ అని రెండు రాష్ట్రాలు అరుచుకుంటున్నాయి. ఆంధ్ర…

ఆంధ్ర SEC నీలం సాహ్నికి పదవీ గండం?

గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా 2020డిసెంబర్ దాకా పని చేశారు. ఆపైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుగా సేవలందించారు.  ఆమె…

పవార్ ‘ఫ్రంట్’ లో కెసిఆర్, జగన్ చేరతారా?

శరద్ పవార్ బిజెపి వ్యతిరేక జాతీయ ఫ్రంటు మీద చర్చే జరగకపోవడం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.ఈ రోజు  నేషనలిస్టు పార్టీ…

తెలుగు నేల నీటి సమస్యను నిప్పుగా మార్చవద్దు: కెసిఆర్ కు సలహా

(టి.లక్ష్మీనారాయణ) ఇపుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నదీజలాల పంపకానికి సంబంధించి అమలులో ఉన్న బచావత్ ట్రిబునల్ తీర్పు ఉభయ రాష్ట్రాలకు శిరోధార్యం.…

తెలంగాణ జాతిపిత జయశంకరే… ఎందుకంటే…

(వడ్డేపల్లి మల్లేశం) మూడు తరాల ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఆయన వారధి. తెలంగాణ చివరి అంకం 2001 సంవత్సరంలో రాజకీయ పార్టీ…

కెసిఆర్ – జగన్ కు ఇప్పుడే ఎందుకు బెడిసింది?

(వి. శంకరయ్య) రాష్ట్ర విభజన తదుపరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏ చిన్న పాటి సమస్య ఏర్పడినా సమస్యను పక్కన…

ఈ పాలాభిషేకాలతో తెలంగాణ పరువు పోవడం లేదూ!

(వడ్డేపల్లి మల్లేశము) ప్రభుత్వాలు ఏ చర్య తీసుకున్నా ,ఏ నడవడిక నడిచిన రాజ్యాంగ పరిధిలో మాత్రమే కొనసాగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ…

బిజెపికి కాంగ్రెస్ సవాల్ గా మారుతుందా: జర్నలిస్టు శేఖర్ గుప్తా విశ్లేషణ

2024 సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి 16 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలలో అంటే…