ఆంధ్రలో ఆస్తి పన్నుపెంపు ఆలోచన విరమించుకోవాలి!!

కరోనా వల్ల రాష్ట్రంలో అన్నివర్గాల కుటుంబాల ఆదాయాలు పడిపోయాయి. అందువల్ల ఆస్తుల రిజస్ట్రేషన్ విలువలను బట్టి ఆస్తి పన్ను పెంచాలనుకోవడం సరైన ఆలోచన కాదు. రిజిస్ట్రేషన్ ఆస్తి విలువను బట్టి పన్ను పెంచేందుకు ఇచ్చిన జివొను ఉపసంహరించుకోవాలని తిరుపతి యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇపుడున్న పరిస్థితులలో ఆస్తిపన్ను పెంచాలనుకోవడం సరైంది కాదని ఆయన చెబుతున్నారు. కుటుంబాదాయాలు దెబ్బతిన్న విషయం విస్మరించి ఆస్తిపన్నును పెంచితే తాను కోర్టు కెళతానని కూడా ఆయన హెచ్చరించారు. వీడియో లో మరిన్ని వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *