నటుడు శరత్ బాబు మృతి

సీనియర్ నటుడు శరత్ బాబు (73) కన్నుమూశారు.

నెల రోజులకు పైగా ఏఐజి ఆసుపత్రిలో శరత్ బాబుకు చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే  ఆయన ఆరోగ్యం ఈ

ఉదయం నుంచి మరింత క్షీణించి

మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో మృతి చెందారు.

1973 లో రామారాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.

1951 జూలై 31 న

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జన్మించారు.

హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా అనేక పాత్రను పోషించిన శరత్ బాబు

దాదాపు 300 పైగా సినిమాల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *