18న రాయలసీమ ధర్మదీక్ష

రాయలసీమ సాగునీటి సాధన సమితి పిలుపు

కృష్ణానది యాజమాన్య బోర్డు ( KRMB) కర్నూలు లో స్థాపన కోసం ఈ నెల 18 న నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు రాయలసీమ ధర్మదీక్ష నిర్వహిస్తున్నారు.

కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్ కు సంఘీభావంగా రాయలసీమ రైతు, ప్రజా సంఘాలు గ్రామ/పట్టణ కేంద్రాలనుండి సంతకాలు సేకరించవలసిందిగా విజ్ఞప్తి.

ఈ సేకరించిన సంతకాల పత్రాలను రాయలసీమ ధర్మధీక్ష అనంతరం నంద్యాల కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపడం జరుగుతుంది.

రాయలసీమకు న్యాయబద్ధ మైన కృష్ణా నది యాజమాన్య బోర్డు ను కర్నూలులో సాదించుకోలేకపోతే రేపు నీటి చుక్క కూడా సాధించలేం.

రాయలసీమ సాగునీటి సాధన సమితి

నోట్ : సంతకాలు సేకరణకు సంబంధించిన నమూనా పత్రం

One thought on “18న రాయలసీమ ధర్మదీక్ష

  1. Water supply to Rayalaseema districts is the only solution to drive out farmer suicides and rural poverty.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *