తెలంగాణలో 7 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ

* తెలంగాణ శాసనమండలిలో 2023లో  ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

* ఎమ్మెల్యే కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు మార్చ్ 29 2023 రిటైర్ అవుతారు. వారు: కె నవీన్ కుమార్ , వి గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి

* టీచర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీ కే జనార్దన్ రెడ్డి 29 మార్చ్ 2023రిటైర్ అవుతారు.

* గవర్నర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు డి రాజేశ్వరరావు ఎమ్ ఏ ఫారుక్ రక్ హుస్సేన్ 27 మే 2023 న రిటైర్ అవుతారు.

* స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీ మహమ్మద్ అమిన్ ఉల్ జాఫ్రీ 27 మే 2023రియిర్ అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *