ఆంధ్రా బడ్జెట్ 2022-23 హైలైట్స్

ఏపీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్   బడ్జెట్ (2022-23) ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.

హైలైట్స్ ఇవే…

2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,256 కోట్లు

రెవిన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు

మూల ధన వ్యయం రూ.47,996 కోట్లు

రెవిన్యూ లోటు రూ.17,036 కోట్లు

ద్రవ్యలోటు రూ.48,724 కోట్లు

జీఎస్‌డీపీ రెవిన్యూ లోటు 1.27 శాతం

వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.18వేల కోట్లు కేటాయింపు

వైఎస్ఆర్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు

పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖకు రూ.1,568 కోట్లు

ఉన్నత విద్యకు రూ.2,014 కోట్లు కేటాయింపు

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతల కేటాయింపులు పెంపు

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ.20,962 కోట్లు

వ్యవసాయ మార్కెటింగ్‌, సహకార శాఖకు – రూ.11,387 కోట్లు

ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ రూ 11,482 కోట్లు

గ్రామీణాభివృద్ధి – రూ.17,109 కోట్లు

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630 కోట్లు

ఇంధన రంగానికి రూ.10,281 కోట్లు

జనరల్ ఏకో సర్వీసెస్ రూ.4,420 కోట్లు

ఇండస్ట్రీ అండ్ మినరల్స్ రూ.2,755 కోట్లు

విద్యుత్ – రూ.10,281.04 కోట్లు

సెకండరీ ఎడ్యుకేషన్ – రూ.27,706.66 కోట్లు

వ్యవసాయం – రూ.11,387.69 కోట్లు

పశు సంవర్ధకం – రూ.1,568.83 కోట్లు

బీసీ సంక్షేమం – రూ.20,962.06 కోట్లు

పర్యావరణ, అటవీ – రూ.685.36 కోట్లు

ఉన్నత విద్య – రూ.2,014.30 కోట్లు

రాష్ట్రీయ వికాస్ యోజన – రూ.1,750 కోట్లు

పౌర సరఫరాల శాఖ – రూ.3,719.24 కోట్లు

ఎస్సీ సబ్ ప్లాన్‌ – రూ.18,518 కోట్లు

ఎస్సీ సబ్ ప్లాన్‌ – రూ. 6,145 కోట్లు

రైతులకు విత్తన సరఫరా రూ.200 కోట్లు

జీరో బేస్డ్ వ్యవసాయం – రూ.87.27 కోట్లు

అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ – 50 కోట్లు

ధరల స్థిరీ కరణ నిధి – రూ. 500 కోట్ల (మొత్తం నిధి రూ.3వేల కోట్లు)

ప్రకృతి వైఫరిత్యాల నిధి రూ 2000 కోట్లు

సైన్స్ అండ్ టెక్నాలజీ రూ.685 కోట్లు

ట్రాన్స్‌ పోర్టు రూ. 9,617 కోట్లు

బీసీ సబ్ ప్లాన్ రూ.29 వేల కోట్లు

మైనార్టీ యాక్షన్ ప్లాన్‌ రూ.3,532 కోట్లు

ఈబీసీ సంక్షేమం రూ.6,639 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా రూ.1802.04 కోట్లు

రెడ్డి వేల్ఫేర్ కార్పిరేషన్ – రూ.3,088.99 కోట్లు

కమ్మ వేల్ఫేర్ కార్పొరేషన్ రూ. 1,899.74 కోట్లు

వైశ్య వేల్ఫేర్ కార్పొరేషన్‌ – రూ.915.49 కోట్లు

క్షత్రియ వేల్ఫేర్ కార్పొరేషన్ రూ.314.02 కోట్లు

బీసీ కార్పొరేషన్ – రూ.6,345.82 కోట్లు

విశాఖలో 6 వేల ఎకరాల్లో పేదల ఇళ్ల పథకానికి తొలగిన అడ్డంకులు

పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన హై కోర్టు

6 వేల ఎకరాల్లో లక్షా 85 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం

విశాఖలో ఇళ్ల స్థలాలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆరోగ్య శ్రీకి రూ.6 వేల కోట్లు

వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరా రూ.300 కోట్లు

ఆస్పత్రుల్లో నాడు – నేడు రూ.1,603 కోట్లు

నేషల్ హెల్త్ మిషన్ – రూ.2,462.03 కోట్లు

మెడికల్ కాలేజీల్లో పనుల కోసం రూ.753.84 కోట్లు

కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల కోసం – రూ.320 కోట్లు

ట్రైబల్ ఏరియా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు కోసం రూ.170 కోట్లు

104 సర్వీసుల కోసం రూ.140 కోట్లు

108 కోసం రూ.133,19 కోట్లు

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు కోసం రూ.100 కోట్లు

ఎన్‌హెచ్‌ఎం ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కోసం
రూ.695.88 కోట్లు

కాపుల సంక్షేమానికి రూ.3,531.68 కోట్లు

వైఎస్ఆర్‌ కాపు నేస్తం – రూ.500 కోట్లు

క్రిస్టియన్ కార్పొరేషన్ రూ.11.34 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్‌ రూ.455.23 కోట్లు

అర్చకుల కోసం రూ.122 కోట్లు

మైనార్టీల సంక్షేమం రూ.1750.50 కోట్లు

అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం రూ. 1200 కోట్లు

సంపూర్ణ పోషణ కార్యక్రమాల కోసం రూ.330 కోట్లు

సంపూర్ణ పోషణ ప్లస్ రూ.201.82 కోట్లు

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం రూ.450 కోట్లు

ఎస్సీ పారిశ్రామికవేత్తల ఇన్సెంటివ్‌ల కోసం రూ.175 కోట్లు

ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్సింటివ్‌లు రూ.60 కోట్లు

ఇండస్ట్రియల్ ప్రమోషన్‌కు ఇన్సెంటివ్‌లు రూ.411.62 కోట్లు

అంగన్ వాడీల కోసం రూ.1517.64 కోట్లు

వైఎస్ఆర్‌ బీమా రూ.372.12 కోట్లు

ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్స్ – రూ.218 కోట్లు

పీఎం ఆయుష్మాన్‌ భారత్ హెల్త్‌ ఇన్‌ప్రాస్ట్రక్షర్‌ మిషన్‌ రూ.250 కోట్లు

రేషన్ బియ్యం కోసం రూ. 3,100 కోట్లు

బియ్యం డోర్‌ డెలివరీ కోసం రూ. 200.02 కోట్లు

జగనన్న తోడు రూ.20 కోట్లు

వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.260 కోట్లు

వైఎస్ఆర్ ఆసరా రూ.6,400 కోట్లు

వైఎస్‌ఆర్‌ చేయూత రూ.4,325 కోట్లు

జగనన్న చేదోడు రూ.300 కోట్లు

రైతులకు వడ్గీ లేని రుణాలు రూ.500 కోట్లు

కొత్త మెడికల్ కాలేజీలు – ఆస్పత్రుల కోసం రూ.320 కోట్లు

ట్రైబల్ ఏరియాలో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం రూ.170 కోట్లు

రాష్ట్రంలోని 52.40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చుటకు వైయస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద బడ్జెట్ 2022-23లో రూ. 3,900 కోట్లు కేటాయింపు.

విద్య రూ.30,077 కోట్లు
వైద్యం – రూ.15,384.16 కోట్లు

వ్యవసాయం రూ.11,387.69 కోట్లు

హౌసింగ్ – రూ.4,791.69 కోట్లు

సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ. 4,331.85 కోట్లు

పట్టణాభివృద్ధి – రూ.8,796 కోట్లు

తాగునీటి , పారిశుద్ధ్యం రూ.2,133.63 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *