హుజురాబాద్ కౌంటింగ్ అప్డేట్

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల  లెక్కింపు మీదలయింది.
8 గంటలకు కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రారసంభమైంది.
పోల్ అయిన ఓట్లు 2 లక్షల 5 వేల 236
86. 64 శాతం పోలింగ్
753 పోస్టల్ బ్యాలెట్స్
మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు
మొత్తం 22 రౌండ్స్.. 14 టేబుల్స్
రెండు హాల్స్ లో కౌంటింగ్ .. ఒక్కో హాల్ లో 7 టేబుల్స్
ఒక్కో రౌండ్ లో 9 వేల నుండి 10 వేల ఓట్ల లెక్కింపు
ఒక్క హాళ్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎల లెక్కింపు
మొత్తం 22 రౌండ్లు లెక్కింపు పూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *