దూసుకుపోతున్న పెట్రోల్ ధరలు.

డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నది. అయితే, పెట్రోలు ధర మాత్రం పెరుగింది. దేశంలో రికార్డు స్థాయిలో  ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 110 దాటింది.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 110.04/ltr(రూ.0.35పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 98.42/ltr

ముంబైలో పెట్రోల్ రూ. 115.85/ltr (రూ.0.35పెరిగింది), డీజిల్ రూ .106.62/ltr

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 110.49/ltr (రూ.0.34పెరిగింది) & డీజిల్ రూ. 101.56/ltr

చెన్నైలో పెట్రోల్ రూ .106.66/ltr(రూ.0.31పెరిగింది)& డీజిల్ రూ. 102.59/ltr

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.114.49(రూ.0.37పెరిగింది), డీజిల్‌ లీటర్ రూ.106.98

భోపాల్ పెట్రోల్ రూ.118.83/ltr(రూ.0.37పెరిగింది) & డీజిల్ రూ.107.90/ltr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *