డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నది. అయితే, పెట్రోలు ధర మాత్రం పెరుగింది. దేశంలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 110 దాటింది.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 110.04/ltr(రూ.0.35పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 98.42/ltr
ముంబైలో పెట్రోల్ రూ. 115.85/ltr (రూ.0.35పెరిగింది), డీజిల్ రూ .106.62/ltr
కోల్కతాలో పెట్రోల్ రూ. 110.49/ltr (రూ.0.34పెరిగింది) & డీజిల్ రూ. 101.56/ltr
చెన్నైలో పెట్రోల్ రూ .106.66/ltr(రూ.0.31పెరిగింది)& డీజిల్ రూ. 102.59/ltr
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.114.49(రూ.0.37పెరిగింది), డీజిల్ లీటర్ రూ.106.98
భోపాల్ పెట్రోల్ రూ.118.83/ltr(రూ.0.37పెరిగింది) & డీజిల్ రూ.107.90/ltr