కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత ( వీడియో)

కాంగ్రెస్‌ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ ( సీతక్క) అస్వస్థత గురయ్యారు. అంతకు ముందు ఆమె అక్కడ జరిగిన దళిత,గిరిజన దండోరాలో కూడా పాల్గొన్నారు. తర్వాత ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. అక్కడే  ఆమె అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు చికిత్స నిమిత్తం  ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *