ఆంధ్ర లోకల్ ఎన్నికలు ఫాలో అవుతున్నారా? అయితే, ఇది మీ కోసమే

ఏపీలోని ఎంపీటీసీ, జడ్‌పీటీసి స్థానాల సమాచారం

ఏపీలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు :10,047

వివిధ కారణాలతో నోటిఫికేషన్ జారీ సమయానికి
ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన స్థానాలు: 375

2020 మార్చి7న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన స్థానాలు స్థానాలు: 9,672

ఏకగ్రీవమైన స్థానాలు: 2,371

సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధులు మృతి చెందిన చోట..
పోలింగ్ నిలిపివేసిన స్థానాలు: 81

ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన..
పోలింగ్ జరిగిన స్థానాలు: 7,220

పోటీ చేసిన మొత్తం అభ్యర్ధులు:
18,782

రాష్ట్రంలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు: 660

నోటిఫికేషన్ జారీ సమయానికి
ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన స్థానాలు: 8

2020 మార్చి7న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన స్థానాలు: 652

ఏకగ్రీవమైన స్థానాలు:  126

సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్థులు మృతి .
పోలింగ్ నిలిపివేసిన స్థానాలు 81వల్ల

*ఈ ఏడాది ఏప్రిల్8వ తేదీన
పోలింగ్ జరిగిన స్థానాలు :515

*పోటీ చేసిన మొత్తం అభ్యర్ధులు:
*2,058*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *