మార్కండేయ తీర్థం దారిలో… (ఫోటో గ్యాలరీ)

(భూమన్)

మార్కండేయ తీర్థం శేషాచలం అడవుల్లో ఉంటుంది. తిరుమల గిరులపైకి ఘాట్ రోడ్ మీదుగా ప్రయాణించి గోగర్భం అటవీ మొక్కల పెంపకకేంద్రం వద్దకు చేరుకున్నాము. అక్కడ అటవీ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన అల్పాహార విందు ఆరగించిన తర్వాత తిరిగి మా ప్రయాణం మార్కండేయ తీర్థానికి కొనసాగింది, ఇలా

 

ఇదే మార్కండేయ తీర్థం.

2 thoughts on “మార్కండేయ తీర్థం దారిలో… (ఫోటో గ్యాలరీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *