ఆంధ్రాకు పిడుగు హెచ్చరిక

ఉత్తరాంధ్ర  పిడుగు హెచ్చరికలు

విశాఖ జిల్లా:
మాడుగుల, చీడికాడ, దేవరపల్లి, పాడేరు, హుకుంపేట, అనంతగిరి, చోడవరం, సబ్బవరం, కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట

విజయనగరం జిల్లా:
విజయనగరం, జామి, కొత్తవలస, లక్కవరపుకోట, శృంగవరపుకోట, గంట్యాడ, బొందపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదం, సీతానగరం, పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, తేర్లాం

శ్రీకాకుళం జిల్లా:
గంగువారి సిగడాం, సరుబుజ్జిలి, జలుమూరు, లక్ష్మీనర్సంపేట, హీరామండలం, కొత్తూరు, పలాస, నందిగం, పాలకొండ, రాజాం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది.

కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరులతో పాటు రాయలసీమలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం

కృష్ణా జిల్లా
విజయవాడ అర్బన్ & రూరల్, పెనమలూరు , కంకిపాడు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, చందర్లపాడు, పెడన, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, ముదినేపల్లి, గుడూరు, మొవ్వ, ఘంటశాల, చాట్రాయి, విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం

గుంటూరు జిల్లా
తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, పెదకాకాని, తాడికొండ, వెల్దుర్తి, చిలకలూరిపేట

ప్రకాశం జిల్లా
యర్రగొండపాలెం, మార్కపూరం, అర్ధవీడు, పర్చూర్, యద్దనపూడి, మార్టూర్

నెల్లూరు జిల్లా
నెల్లూరు, పొదలకూర్ , మనుబోలు , సూళ్ళూరుపేట

మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలన కె.కన్నబాబు, కమిషనర్ విపత్తుల శాఖ, విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *