3 వేలు దిగని ఆంధ్ర కోవిడ్ కేసులు

నాలుగయిదు రోజులుగా ఆంధ్ర కోవిడ్ కేసులు తగ్గకుండా మొండి కేసాయి. రోజు వారీ కేసులు 3  వేలు దిగటం లేదు. గత 24 గంటల్లో రికార్డ్ అయిన కేసుల వివరాలు:

* రాష్ట్రమ్ లో జరిపిన నమూనా పరీక్షలు :88378
*కోవిడ్ పాజిటివ్ కేసులు :3042
*పాజిటివ్ రేట్ : 3.4%
*మరణాలు* : 28
*అధిక మరణాలు :చిత్తూరు 7
*అత్యధిక కేసులు: తూర్పుగోదావరి 665
*కరోనా*యాక్టివ్* యాక్టివ్ కేసులు 33230
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు 3748
*కరోన మృతులు* 12898 (0.67%)
*రికవరీ* 19.08 లక్షల్లో 18.61 లక్షల మంది రికవరీ అయ్యారు (97.5%)

జిల్లాల వారీగా వివరాలు:

కర్ఫ్యూ వేళలో సడలింపు జరిగింది. తప్పక జాగ్రత్త వహించాలి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన తప్పక మాస్కులు ధరించండము, భౌతిక దూరం పాటించండని డాక్టర్ అర్జా శ్రీకాంత్
ఏపీ కోవిడ్ నోడల్ ఆఫీసర్ విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *