ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 8,766 మం ది కోవిడ్-19 పాజిటివ్ కేసులు కనిపించాయి. రాష్ట్రం మొత్తంగా 93,511 శాంపిల్స్ ని పరీక్షించారు.
కోవిడ్ మృతులకు సంబంధించి చిత్తూర్ జిల్లాలో పదకొండు మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, అనంతపూర్ లో
ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, కృష్ణలో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు మరణించారు.
జిల్లాల వారీగా కోవిడ్ కొత్త కేసుల వివరాలు