ఇండియాలో 4 లక్షలు సమీపిస్తున్న రోజువారీ కరోనా కేసులు

కొత్త కరోనా కేసులలో భారతదేశ పరిస్థితి మరింత దిగజారింది. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటీన్ ప్రకారం  దేశంలో 3,86,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వరసగా రోజూ 3 లక్షలదాటి నిలకడలేకుండా కరోనా కేసులు పెరగుతూ ఉండటం ఇదే  తొమ్మిదో రోజు. ఇదే ఇపుడు ప్రపంచంతో అత్యధిక కోరోనా కేసుల సంఘటన. దేశంలో కరోనా మృతుల సంఖ్య ల 2లక్షలు దాటింది.

దీనితో దేశంలో కరోనా కేసుల లోడో, 1,87,62,976 కేసులకు పెరిగింది. ఇందులో 31, 30,228 కేసుల యాక్టివ్ కేసులు.

ప్రస్తుతానికి దేశంలో 1,53,84,418 కేసులు ఆసుపత్రులల్ కోలుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *