కరోనా అనుమానమా? ఏ పరీక్షలు చేయించుకోవాలి?: డా. జతిన్ కుమార్ సలహాలు

కరోనా పరీక్షల మీద ఉన్న అపోహలకు, అనుమానాలకు ప్రముఖ ప్రజావైద్యుడు డాక్టర్ జతిన్ కుమార్ సమాధానాలు. డాక్టర్  సూర్యదేవర జతిన్ కుమార్ హైదరాబాద్ లో ఆర్దో పెడిక్ సర్జన్. సాంఘికోద్యమ కారుడు. ప్రజారోగ్య పాలిటిక్స్ మీద విశ్లేషణలు రాసే కాలమిస్టు.

కోవిడ్-19 జబ్బు తీవ్రంగా ప్రబలుతున్న ఈ రోజుల్లో  ఈ జబ్బు మీద చాలా మందిలో చాలా రకాల అనుమానాలున్నాయి. అపోహలున్నాయి. భయాందోళనలు కలుగుతుంటాయి.  కొన్ని అపోహలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వీడియో వీక్షించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *