18 సం. దాటిన అందరికీ వాక్సిన్ నిజంగా అందుతుందా? : డాక్టర్ జతిన్ కుమార్

18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోండని కేంద్రం ప్రకటించింది. ఈ జనాభా 80 కోట్ల పైబడే అంటుంది. ఇంతమందికి కంపెనీలు నిర్ణయించిన ధర ప్రకారం వ్యాక్సిన్ కొనేందుకు ఎంత ఖర్చవుతుంది? ప్రభుత్వాలు ఎంత నిధి కేటాయించాయి. ఎంత డబ్బు కావాలి, ఎంత కొరత ఉంటుంది? ఇది కేవలం ఒక ఎన్నికల ప్రకటన వంటి బుకాయింపేనా? ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషిచేస్తున్న హైదరాబాద్ కు చెందిన డాక్టర సూర్యదేవర జతిన్ కుమార్ ఏమంటున్నారో చూడండి…