కరోనా మధ్య TRS ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బర్త్ డే పార్టీ

టిఆర్ ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కరోనా కేసులు పెరుగుతున్నా లెక్క చేయకుండా నిన్న మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులతో కలసి జల్సాగా బర్త్ డే చేసుకున్నారు.ఒక వైపు ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా పాజిటివ్  అయి చికిత్స తీసుకుంటున్నారు.ఇక్కడేమో జోరుగా బర్త్ డే జరిగింది. ఇందులో ఎవరెవరున్నారో చూడండి.. మంత్రి జగదీష్ రెడ్డి,రాజ్య సభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నీతి విద్యాసాగర్ తో పాటు కేసీఆర్ నమ్మిన బంటు తక్కెళ్ల పల్లి రవీందర్ రావు కనిపిస్తున్నారా?

వీడియో వీక్షించండి…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *