కొద్ది సేపట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన

కొద్ది సేపట్లో అసెంబ్లీలో  ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించనున్నారు.

ఎంతో కాలంలో ఎదురుచూస్తన్న పీఆర్సీతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం చూపబోతున్నారు. రెండు కౌన్సిల్ స్థానాలనుగెలిపించన ఆనందంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయబోతున్నారు.

అసెంబ్లీలో  ప్రశ్నోత్తరాల సమయం తరవాత అసెంబ్లీలో ముఖ్యమంత్రే స్వయంగా దీనిమీద ప్రకటన చేస్తారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి ప్రకటించే ప్యాకేజీ లో…

-29% ఫిట్మెంట్!
-61 ఏళ్ల పదవీకాలం! (సీఎం ఫైనల్ చేయాల్సి ఉంది).
-సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్!

-తక్షణమే (ఈనెల నుంచే) పీఆర్సీ అమలు!
-పీఆర్సీ రిపోర్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2018 1st జులై!
-మార్చి 2020 వరకు నోషనల్ ఫిక్సేషన్
-1st ఏప్రిల్ నుంచి ఏరియర్స్!
-రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే 15% క్వాన్టం ఆఫ్ పెన్షన్ గరిష్ట వయోపరిమితి 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదింపు!

తదితర అంశాలమీద క్లారిటీ ఉంటుందనిఅంతా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *