తెలంగాణ ప్రఖ్యాత ఏడుపాయల ఆలయాన్ని కరోనా కారణంగా మూసేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ రోజు నుంచి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు. గత వారం ఇక్కడ జాతర జరిగింది. ఇందులో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇపుడు ఆలయ అధికారి పాజిటివ్ అని తేలడంతో ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ రోజు వారం రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నారు.