ఇప్పటి కరోనా రాష్ట్రాలివే…

భారతదేశంలో గత 24 గంటలలో 44, 489 కొత్తకేసులు నమోదయ్యాయి. అయితే, ఇది కోలుకుంటున్న వారికంటే ఎక్కువగా ఉందన్నదే ఆందోళన కలిగించే విషయం.గత 24 గంటలలో దేశంలో కరోనానుంచి కోలుకున్న వారి సంఖ్య 36,367 మాత్రమే.ః
కొత్తగా నమోదయిన కేసులలో 60.72 శాతం  ఆరు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అవి: కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్. ఇందులో కూడ కేరళ నుంచి అత్యధికంగా 6,491 కేసుల నమోదయ్యాయి.
ఈ రాష్ట్రాలకు పంజాబ్ హర్యానా లను కలిపి మొత్తం ఇండియా కొత్త కేసుల్లో  65 శాతం ఈ ఎనిమిది రాష్ట్రాలదే.
ఈ రాష్ట్రాలకు వెళ్లే వాళ్లు జాగ్రత్త గా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *