నారా లోకేష్ వాహనాన్ని తనిఖీ చేసిన తెలంగాణ పోలీసులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‍ని తెలంగాణ పోలీసులు తనిఖీ చేశారు.  ఆయన  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని అటకాయించారు.
జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన సమయంలో కాన్వాయ్‍లోని వాహనాన్ని  తెలంగాణ పోలీసులు తనిఖీ చేశారు.
 ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే వాహనాన్ని  తనిఖీ చేశామని  పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *