పోచంపల్లి చేనేత ప్రమోషన్ లో నటి రితిక

పోచంపల్లి చేనేత టై అండ్ డై ( tie and dye) అసోసియేషన్  కోరిక మేరకు నటి రితిక పోచంపల్లి సందర్శించారు.
ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ సీజన్ త్రీ లో నటించిన హీరో వరుణ్ సందేశ్ రితిక. ఆమె  చేనేత ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి పోచంపల్లి వచ్చారు.

ఈ రోజు మధ్యామ్నం 12.30 కు పోచంపల్లికి వచ్చి 2.30 దాకా ఆమె టై అండ్ డైప్రాసెస్ ను పరిశీలలించారు.కొంత మంది చేనేత కార్మికులతో మాట్లాడారు.

లాక్ డౌన్ వల్ల చేనేత వస్త్రాల బిజినెస్ ఆగిపోవడం దానితో చేనేతకార్మికులు ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయిన విషయం తడ్కా రమేష్ తదితరులు ఆమెకు వివరించారు.
తాను తప్పకుండా చేనేత వస్త్రాల గురించి ప్రచారం చేస్తానని, తన యూ ట్యూట్ చానెల్ పోచంపల్లి చేనేత పరిశ్రమ గురించి ప్రజలకు తెలియచేడమేకాకుండాచేనేత ప్రోత్సహించాలని కోరతానని రితిక చెప్పారు.
తమ ఆహ్వానం మేరకు పోచంపల్లి సందర్శించినందుకు  చేనేత tie & dye అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.