రాజమండ్రి దగ్గిర ఈ రోజు గోదావరి (వీడియో)

రాజమండ్రి దగ్గిర ఈ రోజు గోదావరి వీడియో సోర్స్  వాట్సాాప్
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. పైతట్టుభారీగా వర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున వరదనీరు నదిలోకి ప్రవహిస్తున్నది. ఎగవ ప్రాజక్టుల నుంచి మిగులు జలాలు వదలడతో ప్రవాహ ఉధృతి పెరిగింది. వారం రోజులుగా గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. వరద నీరు అనేక గ్రామాలలోకి ప్రవేశించడంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.