నవరాత్రి సందేశాన్ని ఈ గుజరాతి అమ్మాయిలు కొత్త పంథాలో పంచాలనుకున్నారు. దానికి బాడిపెయింటింగ్ అనువయిందని, బాడీని మెసేజ్ బోర్డు చేసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయిన సందర్భాన్ని పురష్కరించుకుని ఒకరు ప్రతిష్టాకరయమని చంద్రయాన్ 2ని ప్రజలకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకొకరు ట్రాఫిక్ నియమాలు అనుసరించాలని చెబుతూ ఉంది.మరొకరు పనిలో పనిగా మోదీ ప్రభుత్వం రద్దు చేసిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రాజ్యాంగ అధికరణాలను 370, 35 A లనుకూడా సమర్థించింది.
Surat(Gujarat): Women pose with body paint tattoos during preparations for #Navratri and Raas Garba, yesterday pic.twitter.com/VeUnWQjjF5
— ANI (@ANI) September 29, 2019