ఈ ఫోటోలో చిరుత పులి ఉంది, కనుక్కోండి చూద్దాం….

ఇదొక గొయ్యి ఫోటో.  ఇందులో ఒక చిరుత పులి దాక్కుని ఉంది. జోక్ కాదు, నిజంగానే. కనుక్కోండి చూద్దాం అని ఒక వ్యక్తి ట్విట్టర్ సవాల్ విసిరాడు. మీరూ ప్రయత్నించండి. చిరుతపులి అనేది గడ్డి వాములో  గుండుసూది కాదు. చిరుతపులి అనేది చాలా పెద్ద జంతువు. కాబట్టి  ఒక్కసారలా తేరి పారచూడగానే మీకు కనిపించాలి. కనిపించకపోతే, ఓడిపోయామని ఒప్పుకుని తీరిగ్గా వెదకండి. కనుక్కున్నారో… గ్రేట్