పాలకుర్తిలో టిఆర్ఎస్ చీకటి కోణం (వీడియో)

పాలకుర్తిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర జరిగింది. బస్సు యాత్రకు జనాలు రాకుండా ఉండేందుకు అధికార టిఆర్ఎస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. సామదాన బేధ దండోపాయాలు ఉపయోగించి సభకు ఎవరూ రాకుండా ఫెయిల్ చేసేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాలు సభకు రాకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ వారు ఎంతగా వత్తిడి చేసినా జనాలు మాత్రం బాగానే వచ్చారు.

పాలకుర్తిలోని ఒక గ్రామంలో కూలీలను ఒక టిఆర్ఎస్ లీడర్ ఎట్లా బెదిరిస్తున్నడో పైన వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *