భరత్ అనే నేను… రెండో పాట వినండి

మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ రెండో పాట ‘‘ వచ్చాడయ్యో సామి ’ విడుదలయింది. వినండి

చేతివృత్తులు నూరారు, చేవగలిగిన పనివారు

చెమటబొట్టు తడిలోనే ,తళుక్కుమంటది ప్రతి ఊరు

ఎండపొద్దుకి వెలిగిపోతారు, ఈ అందగాళ్లు

 వానజల్లుకు మెరిసిపోతారు

 

Music composed by Rockstar Devi Sri Prasad, Cinematography by Ravi K Chandran, S Thirunavukkarasu, Editing by Sreekar Prasad, Production Design by Suresh Selvarajan, Lyrics by Ramajogayya Sastry, Produced by DVV Danayya under DVV Entertainment banner. Singers: Kailash Kher, Divya Kumar Lyrics: Ramajogayya SHastry Keyboards: Vikas Badisa Rhythm: Kalyan Cello: Shekhar Shehnai: Balesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *