ఇదీ చంద్రబాబు సీనియారిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఒక మాట అంటుంటారు. దేశ రాజకీయాలలో తానే సీనియర్ అని. అయితే, చాలా మంది దీనిని విశ్వసించరు.  రాజకీయాలలో గాని, ముఖ్యమంత్రి పదవిలో గాని ఆయనకంటే ఎక్కువ సార్లు ఉన్నవారున్నారు.  దేశంలో రాజకీయాలలో ఖ్యమంత్రి పదవిలో ఎవరెవరు ఎంత కాలం ఉన్నారో వివరాలు. చంద్రబాబు సీనియారిటీ కేవలం దబాయింపు మాత్రమేనని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి  అరుణ్ కుమార్ అంటున్నారు.

ముఖ్యమంత్రులు  గా పని చేసిన వారు, ఇపుడు ఆ పదవిలో కొనసాగుతున్నవారు..

జ్యోతి బసు – పశ్చిమ బంగా – 23 ఏళ్ళు 4 నెలలు
పవన్ కుమార్ – సిక్కిం – 23 ఏళ్ళు 3 నెలలు* (28 ఏప్రిల్  2018 న జ్యోతి బసు ని దాటేస్తారు)
గెగోంగ్ అపాంగ్ – 22 ఏళ్ళు 8 నెలలు
లాల్ తణ్హావాలా – మిజోరాం – 21 ఏళ్ళు 5 నెలలు
వీరభద్ర సింగ్ – హిమాచల్ ప్రదేశ్ – 21 ఏళ్ళు
మాణిక్ సర్కార్ – త్రిపుర – 19 ఏళ్ళు 11 నెలలు
ప్రకాష్ సింగ్ బాదల్ – పంజాబ్ – 18 ఏళ్ళు 11 నెలలు
కరుణానిధి – తమిళనాడు – 18 ఏళ్ళు 9 నెలలు
యస్వంత్ సింగ్ పర్మార్ – హిమాచల్ ప్రదేశ్ – 18 ఏళ్ళు 3 నెలలు
నవీన్ పట్నాయక్ – ఒడిశా – 18 ఏళ్ళు 1 నెల*
మోహన్లాల్ సుఖాడియా – రాజస్థాన్ – 17 ఏళ్ళు 6 నెలలు
సేనయంగ్బా చుబాతోషి జమీర్ – నాగాలాండ్ – 15 ఏళ్ళు 5 నెలలు
షీలా దీక్షిత్ – ఢిల్లీ – 15 ఏళ్ళు 1 నెల
తరుణ్ గొగోయ్ – అస్సాం – 15 ఏళ్ళు
చంద్రబాబు నాయుడు – దాదాపు 13 ఏళ్ళు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *