ట్విట్టర్ లో దూసుకుపోతున్న మహేష్ బాబు

ట్విట్టర్ లో మహేష్ బాబు పాలోవర్ల  సంఖ్య అరవై లక్షలు(ఆరు మిలియన్లు) దాటింది. ఇది టాలివుడ్ రికార్డు. ఎందుకంటే, ఆరు మిలియన్ల ఫాలోవర్లను ఏ తెలుగునటుడు దాటలేదు. ఉదాహరణకు రానా దగ్గుపాటి ఫాలోవర్లు సంఖ్య 5.19 మిలియన్లు, అక్కినేని నాగార్జున ఫాలోవర్లు 5.17 మిలియన్లు. ఇతరులలో  తారక్ ఫాలోవర్లు 2.03 మిలియన్లు మాత్రమే. పవన్ కల్యాణ్ ఫాలోవర్ల సంఖ్య .263 మిలియన్లు.  అల్లు అర్జున్ 2.14 మిలియన్లు. అయితే, మహేశ్ బాబు ఫాలోవర్లు 6,000,738 చేరుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *