(మానేపల్లి రాంబాబు)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇపుడు కర్నాటక పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఆయన చిక్ మగళూరు శృంగేరీ శారదాంబ గుడి సందర్శించారు. ఆలయ మర్యాద ప్రకారం పంచె కట్టి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.
#WATCH: Rahul Gandhi, along with other Congress leaders, visits Shringeri Sharadamba Temple in Chickmagalur. #Karnataka pic.twitter.com/fvNLqvv4hq
— ANI (@ANI) March 21, 2018