Home Breaking సీమ పల్లెల్లో ఆవులదేవర ఉత్సవం

సీమ పల్లెల్లో ఆవులదేవర ఉత్సవం

100
0

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)

రాయలసీమలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో ఆవుల దేవర పర్స అనే కార్యక్రమం ఒక వైవిధ్యమైన సంప్రదాయం.

ఈ సందర్భంగా ఎల్లమ్మ, ఈరన్న , కొల్లాపురమ్మ తదితర గ్రామదేవతలకు ఊరిబయట ఎంపికచేసిన స్థలంలో తాత్కాలిక నిర్మాణం చేపట్టి స్థాపన చేస్తారు. ఆవులు, గొర్రెలి, మేకలు తదితర పశుసంపదతో గ్రామస్థులు ప్రదర్శనలు చేయిస్తారు. రోగాలు రాకుండా పశుసంపద అభివృద్ధి అవుతుందని జానపదుల విశ్వాసం.శెట్టూరు మండలం, చిన్నంపల్లి గ్రామంలో ఉత్సవం చిత్రాలు.


(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక,అనంతపురం)