సీమ పల్లెల్లో ఆవులదేవర ఉత్సవం

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి) రాయలసీమలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలలో ఆవుల దేవర పర్స అనే కార్యక్రమం ఒక వైవిధ్యమైన సంప్రదాయం.…