దేశంలో అందరికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఎంత కాలం పడుతుంది?

భారతదేశంలో మొదటి విడత లో కోవిడ్ మీద సాగుతున్న పోరాటంలో ముందున్న డాక్టర్లకు, హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు దేశంలో 1.6 మిలియన్  (16,13,667) మందికి 28613 సెంటర్ల నుంచి వ్యాక్సిన్ ఎక్కించారు. ఇండియాకు రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే కెపాసిటీ ఉంది. అయితే సాధించింది  58 శాతమే. ముందు ముందు ఇది మెరుగుపడి, రోజుకు 2 లక్షల మందికి చేరినా, దేశంలో ఉన్న 30 మిలియన్ల హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు 5 నెలలు పడుతుంది. తర్వాత రెండో విడత  20  మిలియన్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ పైన 270 మిలియన్ల వయోవృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలి. వీళ్లందరికి రెండు డోసుల ఇవ్వడానికి కనీసం 36 నెలలు (3 సం.) పడుతుందని అశోకా యూనివర్శిటీ వైరాలజిస్టు షాహీద్ జమీల్ చెబుతున్నారు.ఇక దేశమంతా ఇవ్వాలంటే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *