చిత్రం! ఫ్రిజ్ లో పళ్ళూ కూరల కంటే డబ్బాలే ఎక్కువయ్యాయి

(భమిడిపాటి ఫణిబాబు) రోడ్డుమీద ఓ బండిలో, ఓ పాలిథిన్ బ్యాగ్ లో  ఎన్నో పువ్వులమొక్కలు పెట్టుకుని అమ్ముతూ వెళ్తూంటారు, ప్రతీ రోజూ…