తెలంగాణ తల్లి ప్రగతి భవన్ లో బందీ : తొలి ప్రసంగంలో రేవంత్

కరోనా కంటే కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్,ప్రధాన మంత్రి మోదీ డేంజర్ అని బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి ప్రసంగం చేస్తూ…