‘ఆత్మహత్యలు మాని ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోండి’

దేశంలో 'రైతుబంధు'అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి?