చాన్నాళ్ల తర్వాత మొదలైన మేడారం వనదేవతల దర్శనం

తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.  ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారక్కలను భక్తులు దర్శించుకునేందుకు మేడారం…